హీరోయిన్లకు మించిన అందం ఈ సింగర్స్ సొంతం..

శ్రేయా ఘోషల్.. 2వేలకు పైగా పాటలు. తెలుగులోనూ అనేకం. 

రిమి టామీ. మలయాళీ సింగర్. 

రంజిని జోస్.. తమిళ్ సింగర్.. మిర్చి సినిమాలో బార్బీ డాల్ పాట పాడింది.

నేహా కక్కర్.. బాలీవుడ్ సింగర్. 

నీతి మోహన్.. బాలీవుడ్ సింగర్..సాహోలో బ్యాడ్ బాయ్ సాంగ్ పాడింది. 

జోనితా గాంధీ.. బాలీవుడ్ సింగర్.. బీస్ట్ చిత్రంలో హలమతి హబిబో సాంగ్ పాడింది.