జంటలు విడిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయంటున్నారు మానసిక నిపుణులు.

భార్య, భర్తల మధ్య సరైన సంభాషణ లేకపోవడం

ఒకరిపై మరొకరికి గౌరవం లేకపోవడం

వివాహేతర  సంబంధాలు  పెట్టుకోవడం

తమదే నెగ్గాలనుకోవడం

శృంగార జీవితం సరిగ్గా లేకపోవడం

ఆర్థిక ఇబ్బందులు

ఇవి కొందరు  నిపుణులు అభిప్రాయం  మేరకు అందించినవి  మాత్రమే. వీటినే  ప్రామాణికంగా  తీసుకోలేము