30 నుంచి 50 శాతం వంధ్యత్వానికి పురుషులే కారణం
స్పెర్మ్ కౌంట్ తగ్గడమే దీనికి రీజన్
ప్రతి 6 మంది పురుషుల్లో ఒకిరికి ఈ సమస్య
ఆల్కహాల్, పొగతాగడం, ఒత్తిడి ప్రధాన కారణాలు
వ్యాయామం, మంచి జీవనశైలితో సమస్య నుంచి బయటపడొచ్చు