ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులు గులాబీ రంగులో ఉంటాయి

 కాలి గోళ్ల కంటే, చేతి గోళ్లే వేగంగా పెరుగుతాయి

మీరు కనే కలలు బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉంటాయి

రక్తం శరీరంలో ఎక్కువగా కిడ్నీల్లోనే ప్రవహిస్తుంది

హృదయం రోజులో  లక్ష కంటే ఎక్కువ సార్లు  కొట్టుకుంటుంది

చెవులు, ముక్కు జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి