ఈ థియేటర్‌ను యూవీ క్రియేషన్స్ నిర్మించింది.
మల్టీప్లెక్స్ నిర్మాణానికి రూ. 40 కోట్ల ఖర్చు.
100 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తయిన స్క్రీన్.
656 సీట్ల సామర్థ్యం, 3డీ సౌండ్ సిస్టమ్.
కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో కూడిన హైఎండ్ లేజర్ ప్రొజెక్షన్.