సయేషా సైగల్ పెళ్లి సమయంలో వయసు 21, భర్త ఆర్య

నజ్రియా నజీమ్: పెళ్లి సమయంలో వయసు 20, భర్త ఫహాద్ ఫాజిల్

దివ్యభారతి పెళ్లి సమయంలో వయసు 18, భర్త షాజిద్ నడియావాలా

సీనియర్ హీరోయిన్ లక్ష్మీ: పెళ్లి సమయంలో వయసు 17

జెనీలియా దేశ్ ముఖ్: పెళ్లి సమయంలో వయసు 24, భర్త రితేష్ దేశముఖ్

అదితి రావు హైదరి: పెళ్లి సమయంలో వయసు 24, భర్త సత్యదీప్ మిశ్రా

సారిక: పెళ్లి సమయంలో వయసు 26, భర్త కమల్ హాసన్

శాలిని: పెళ్లి సమయంలో వయసు 21, భర్త అజిత్

శ్రీదేవి విజయ్ కుమార్: పెళ్లి సమయంలో వయసు 23

మల్లికా షెరావత్: పెళ్లి సమయంలో వయసు 23