కాజల్ అగర్వాల్ చిరంజీవి: ఖైదీ నెంబర్ 150 రామ్ చరణ్: మగధీర, గోవిందుడు అందరివాడేలే, నాయక్

శ్రీదేవి నాగేశ్వరరావు: ప్రేమాభిషేకం, శ్రీరంగనీతులు, ముద్దుల కొడుకు నాగర్జున: ఆఖరిపోరాటం, గోవిందా గోవిందా

రకుల్ ప్రీత్ సింగ్ నాగార్జున: మన్మధుడు 2 నాగచైతన్య: రారండోయ్ వేడుక చూద్దాం

లావణ్య త్రిపాఠి నాగార్జున: సోగ్గాడే చిన్నినాయన నాగచైతన్య: యుద్ధం శరణం

తమన్నా చిరంజీవి: సైరా నరసింహారెడ్డి రామ్ చరణ్: రచ్చ

రతి అగ్నిహోత్రి ఎన్టీఆర్: కలియుగ రావణుడు, ప్రేమ సింహాసనం బాలకృష్ణ: శ్రీ ముద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర

జయసుధ ఎన్టీఆర్: ఎన్నో సినిమాలలో నటించిన సహజ నటి జయసుధ బాలకృష్ణ: అధినాయకుడు

శిల్పా శెట్టి అమితాబ్ బచ్చన్: బాద్షాలో అభిషేక్ బచ్చన్: ఫిర్ మిలంగే

అనుష్క వెంకటేష్: చింతకాయల రవి రానా: రుద్రమదేవి