గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది
ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది
మతిమరుపు వచ్చే అవకాశం ఉంది
రోగ నిరోధక వ్యవస్థ తగ్గుతుంది
లైంగిక కోరికలు తగ్గిపోతాయి
ఒంటి నొప్పులు వేధిస్తాయి
శృంగారంతో లాభాలున్నాయన్నది నిజమే. అయితే ఆరోగ్యంగా ఉండడానికి సెక్స్ ఒక్కటే మార్గం కాదని గుర్తుంచుకోవాలి.