కొబ్బరి నీటిలోని పొటాషియం, సోడియం రక్తపోటును తగ్గిసాయి

యాంటీ ఆక్సిడెంట్స్‌, ఎసిటమైనోఫెన్‌ కాలేయాన్ని రక్షిస్తాయి

రోగ నిరోధక  శక్తి పెరుగుతుంది

కొబ్బరి నీటిలోని కాల్షియంతో ఎముకలు ధృడమవుతాయి

బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతుంది