తల నొప్పి, మైగ్రేన్ సమస్యలకు చెక్ పెడతాయి

రక్తాన్ని శుద్ధి చేయడంలో ఉపయోగపడతాయి

గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనె, నానబెట్టిన సబ్జా గింజలు కలిపి తీసుకుంటే శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

గొంతులో మంట  తగ్గుతుంది

శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి.