బుద్ధి మందగిస్తుందనడం అపోహ మాత్రమే
దొండకాయల్లో విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి
విటమిన్-బి నాడీ వ్యవస్థను రక్షిస్తుంది
కాల్షియం ఎముకలను గట్టిపరుస్తుంది
ఇందులోని రిబోఫ్లేవిన్ డిప్రెషన్ తగ్గిస్తుంది
బికాంపెక్ల్ విటమిన్లు జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి