రోజూ తేనె తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
తేనె రోజు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
తేనె దగ్గు, గొంతు నొప్పి తగ్గిస్తుంది
నిద్రకు ముందు పాలలో తేనె కలుపుకొని తాగితే మంచి నిద్రపడుతుంది
రోజూ తేనె తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
తేనె హిమోగ్లోబిన్ పెచ్చడంలో సహాయపడుతుంది
తేనె వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది
తేనె తీసుకోవడం వల్ల రక్తపోటు సమస్య రాదు