చెరుకులోని సుక్రోజ్ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది

చెరకు రసంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తాయి.

చెరకు రసం నోటి దుర్వాసన సమస్యను దూరం చేస్తుంది

చెరుకు రసం మూత్రపిండాల్లో  రాళ్లను తగ్గిస్తుంది

చెరుకు రసంలోని  పొటాషియం, ఫైబర్ కడుపులో  ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది