కారం పొడిలో ఉండే కొన్ని సమ్మేళనాలు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు చెక్ పెడతాయి
మిరపకాయల్లో ఉండే క్యాప్సెయిసిన్ బరువు తగ్గిస్తుంది
జీర్ణ సమస్యలు తొలగిపోతాయి
కారంతో రక్తప్రసరణ మెరుగు పడుతుంది
గుండె జబ్బులకు చెక్ పెట్టొచ్చు
కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది