ప్రస్తుత పరిస్థితులలో ఆరోగ్యంగా ఉండటమే కాదు.. ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుకోవాల్సిందే

అలాగే మనం రోజూ పీల్చుకునే గాలి కలుషితమైనదే. అందుకే శరీరంలో ఆక్సిజన్ స్తాయిలు తక్కువగా ఉంటున్నాయి

అయితే వీటినిపెంచుకోవడం కోసం సరైన ఆహార పదార్థాలను తీసుకోవాలి

మనకు రోజూ దొరికే ఆహార పదార్థాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మరీ ఆ ఆహరా పదార్థాలు ఎంటో తెలుసుకుందాం

విటమిన్ సి నిమ్మకాయలో పుష్కలంగా ఉంటుంది. ఆక్సిజన్ పెంచడానికి నిమ్మకాయ పనిచేస్తుంది

దోసకాయలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దోసకాయ తినడం ద్వారా ఆక్సిజన్ పెంచుకోవచ్చు

క్యారెట్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. క్యారెట్లను తీసుకోవడం ద్వారా ఆక్సిజన్ స్థాయిని పెంచుకోవచ్చు

మొలకెత్తిన విత్తనాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరంలో ఆక్సిజన్ మొత్తాన్ని పెంచడానికి ఇవి పనిచేస్తాయి