విటమిన్ బి 12 మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచి మాత్రమే మనకు లభిస్తుంది
ఎందుకంటే విటమిన్ బి 12 శరీరం సొంతంగా తయారు చేయలేని ముఖ్యమైన పోషకం
కోడిగుడ్డు తెల్లసొనలో కన్నా పచ్చసొనలో అధిక మొత్తంలో విటమిన్ బీ 12 ఉంటుంది
ఒక కప్పు పాలలో 1.2 ఎంసిజి విటమిన్ బి12 ఉంటుంది
హెర్రింగ్, సాల్మన్, సార్డినెస్, ట్యూనా ట్రౌట్ వంటి చేపలలో విటమిన్ బి 12 అధికంగా ఉంటుంది
హెర్రింగ్, సాల్మన్, సార్డినెస్, ట్యూనా ట్రౌట్ వంటి చేపలలో విటమిన్ బి 12 అధికంగా ఉంటుంది
మాంసంలో కూడా విటమిన్ బి -12 యొక్క మంచి మూలంగా పరిగణించబడుతుంది
100 గ్రాముల జున్నులో 0.34 నుండి 3.34 మైక్రోగ్రాముల విటమిన్ బీ 12 ఉంటుంది