తమకు  తాము  హానిచేసుకుంటుంటారు

 తమకు ఎవరూ లేరని అంటుంటారు

నలుగురిలో  కలవకపోవడం

నిత్యం  ఏదో  లోకంలో  ఉన్నట్లు  ప్రవర్తిస్తారు

చావు  గురించి  మాట్లాడుతుంటారు

అతిగా మద్యం  సేవిస్తుంటారు

 ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన  ఆత్మహత్య చేసుకుంటారని కచ్చితంగా చెప్పలేం.  కానీ ఈ  లక్షణాలు కనిపిస్తే  మాత్రం అప్రమత్తమవ్వాలి.