ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు ఇవే..
మూత్ర లేదా వీర్యంలో రక్తం
మూత్ర విసర్జన సమయంలో ఇబ్బంది
ఎముకల్లో నొప్పి
పొత్తి కడుపులో నొప్పి
అంగ స్తంభన సమస్య
ఈ లక్షణాలు ఉన్నంత మాత్రన క్యాన్సరనే నిర్ధారణకు రాలేము. కానీ ముందు జాగ్రత్తలో భాగంగా ఒకవేళ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.