ఎడమ చేయి వైపు లాగితే అలర్ట్ అవ్వాలి
దవడ నొప్పి ఉన్నా జాగ్రత్తపడాలి
పాదాలు ఉబ్బితే వెంటనే అలర్ట్ అవ్వాలి
ఛాతిలో విపరీతమైన నొప్పి ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉండడం
ఈ విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే, ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచన పాటించడమే ఉత్తమం