కొన్ని లక్షణాల ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను గుర్తించవచ్చు
తరచుగా వాంతులు అనుభూతి కలగడం
ఆకలి అస్సలు ఉండకపోవడం
ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం
తీవ్ర అలసటగా అనిపించడం
నిత్యం బలహీనంగా ఉన్న భావన
పొత్తికడుపు పైభాగంలో వాపు