శరీరంలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది
రక్తప్రసరణ సాఫీగా జరగుతుంది
శరీరం యాక్టివ్‌గా ఉంటుంది
ఫేస్‌లో గ్లో పెరుగుతుంది
కండరాలు గట్టిపడతాయి
ఏకాగ్రత పెరుగుతుంది
తలనొప్పి, వెన్నునొప్పి తగ్గుతుంది
నిద్రలేమి పరార్ అవుతుంది
డిప్రెషన్ తగ్గుతుంది