మానేసిన 20 నిమిషాల్లోనే రక్తపోటు, నాడి కొట్టుకోవడం తగ్గుతాయి

 రెండు రోజుల్లో రుచి, వాసన గుర్తించే ఙ్ఞానేంద్రియాల పనితీరు మెరుగవుతుంది

వారం రోజుల్లో దగ్గు, కఫం తగ్గుతుంది

పదేళ్ల పాటు మానేస్తే క్యాన్సర్‌ ముప్పు 50 శాతం తగ్గుతుంది

15 ఏళ్ల అయితే హృద్రోగ ముప్పు పూర్తిగా తగ్గిపోతుంది