నాని కెరీర్‏లోనే టాప్ మూవీస్ అంటే ఇవే.. జెర్సీ నుంచి దసరా వకు..

జెర్సీ సినిమా.. అర్జు్న్ పాత్రలో నాని.. 

దసరా సినిమా.. ధరణి పాత్రలో నాని.. 

అంటే సుందరానికీ.. సుందర్ పాత్రలో నాని. 

పిల్ల జమిందార్.. ప్రవీణ్ జయరామరాజు పాత్రలో నాని. 

నిన్ను కోరి.. ఉమ పాత్రలో నాని. 

శ్యామ్ సింగరాయ్.. శ్యామ్ సింగరాయ్ పాత్రలో నాని. 

భలే భలే మగాడివోయ్.. లక్కీ పాత్రలో నాని.