రాయల్ ఎన్ ఫీల్డ్ థండర్ బర్డ్ 350..ధర వచ్చేసి రూ.1,56,658
బజాజ్ అవేంజర్ క్రూయిజ్ 220..ఈ బైక్ ధర రూ.1,03,872
కేటీఎం 390 డ్యూక్.. దీని ధర రూ,2,47,819..
మహీంద్రా మోజో ఎక్స్ టీ 300.. ధర రూ.1,88,800.
రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్.. ఈ బైక్ ధర రూ.1,80,951.