గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి పుక్కిలిస్తే దగ్గు తగ్గుతుంది.

రాత్రిళ్లు గోరువెచ్చని పాలల్లో పసుపు కలిపి తాగితే ఉపశమనం ఉంటుంది.

దేశీ నెయ్యిలో మొలాసిస్, ఎండుమిర్చి పొడి కలిపి తీసుకుంటే పొడి దగ్గు తగ్గుతుంది.

అల్లంతో టీ తయారు చేయడం వలన గొంతు సమస్యలన్ని త్వరగా తగ్గుతాయి.

వెల్లుల్లి, ఎండుమిర్చి తేనెలో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.