గుడ్డు ప్రోటీన్ మూలం.. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

 చిలగడదుంపలు జుట్టుకు అవసరమైన బయోటిన్ మూలం.

చేపలో కొవ్వు ఆమ్లాలు  జుట్టురాలడాన్ని తగ్గిస్తాయి.

పాలకూరలో విటమిన్లు.. మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

అరటిపండు పొటాషియం, బయోటిన్ పుష్కలం.