స్విఫ్ట్‌ కారు 1 కిలోతో 31 కి.మీ మైలేజ్‌ ఇస్తుంది. ప్రారంభ ధర రూ. 5.99 లక్షలు

వ్యాగనార్‌ 1కిలోతో 34 కి.మీ మైలేజ్‌ ఇస్తుంది. ప్రారంభ ధర రూ. 5.52 లక్షలు

 ఎస్‌ ప్రెస్సో 1 కిలోతో 33 కి.మీ మైలేజ్‌ ఇస్తుంది. ప్రారంభ ధర రూ. 4.25 లక్షలు

సెలేరియో సీఎన్‌జీ 1 కిలోతో 36 కి.మీ మైలేజ్‌ ఇస్తుంది. ప్రారంభ ధర రూ. 5.33 లక్షలు

బలెనో 1 కిలోతో 31 కి.మీ మైలేజ్‌ ఇస్తుంది. ప్రారంభ ధర రూ. 6.45 లక్షలు

ఆల్టో ఎల్‌ఎక్స్‌ఐ 1 కిలోతో 32 కి.మీ మైలేజ్‌ ఇస్తుంది. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు