ఇందులోని కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి

జీర్ణశక్తి మెరుగవుతుంది

రోజంతా ఉత్సాహంగా ఉంటారు

 చిన్నారుల్లో మెదడు చురుగ్గా పనిచేస్తుంది

చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది

గుండెకు మేలు చేస్తుంది