అత్తి పండ్లను తినడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు
యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉండే అంజీర్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
అత్తి పండ్లు రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతాయి
అధిక బీపీ ఉన్న రోగులు దీనిని తీసుకోవచ్చు.
జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను తొలగించడాని అత్తి పండ్లను తినవచ్చు.
మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను దూరం చేయడంలో అంజీర్ పండ్లు సహాయపడతాయి.
కాల్షియం పుష్కలంగా ఉండే అత్తి పండ్లను కూడా ఎముకలు దృఢంగా చేస్తాయి
వెంట్రుకలను దట్టంగా, దృఢంగా మార్చడంలో కూడా అత్తిపండ్లు చాలా ఉపయోగకరంగా ఉంటుంది
ఇది జలుబు, దగ్గు సమస్యను వదిలించుకోవడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.