మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే చెడ్డ అలవాట్లు ఇవే

తగినంత సేపు నిద్రపోకపోవడం.

రాత్రి 8 తరువాత తినడం.

డాక్టర్‌ దగ్గర నిజాన్ని దాచడం.

ఎక్కువగా మాంసము తినడం.

ఫోన్‌ /కంప్యూటర్‌ స్ర్కీన్‌ ఎక్కువగా చూడడం.

చాలా ఎక్కువ సేపు హెడ్‌ ఫోన్‌ వాడడం.

హై హీల్‌ చెప్పులు ఎక్కువ సేపు వేసుకోడం.