కృష్ణంరాజు సినీప్రస్థానంలో చిరస్థాయిగా నిలిచే పాటలు ఇవే..

రాయిని ఆడది చేసిన రాముడివా (త్రిశూలం)

ముద్దబంతి పువ్వమ్మా (రగిలే జ్వాల)

కళ్లలోన నీవే (సింహస్వప్నం)

పెళ్లంటే పందిళ్లు (త్రిశూలం)

అభినందన మందారమాల (తాండ్ర పాపారాయుడు) 

శివ శివ శంకరా (భక్త కన్నప్ప)

ఆకాశం దించాలా (భక్త కన్నప్ప)

తొలి సంధ్య వేళలో.. తొలి పొద్దు పొడుపులో.. (సీతారాములు)

ఏ రాగమో.. ఇది ఏ తాళమో.. (అమరదీపం)

స్నేహానికన్న మిన్న లోకాన లేదురా.. (ప్రాణ స్నేహితులు)