భర్త చనిపోయినా కానీ మళ్లీ పెళ్లి చేసుకొని తారలు వీళ్లే..
సురేఖ వాణి.. ఆమె భర్త 2019లో చనిపోయారు.
ఉదయ్ కిరణ్ భార్య విషిత.. ఉదయ్ కిరణ్ 2014లో చనిపోయారు
రోహిణి.. విడాకులు తీసుకున్న తర్వాత ఆమె భర్త రఘువరన్ చనిపోయారు.
డిస్కో శాంతి.. శ్రీహరి 2013లో చనిపోయారు.
మీనా.. 2022లో ఆమె భర్త విద్యాసాగర్ మరణించారు.