రాజ కుటుంబం నుంచి  హీరోయిన్స్‏గా అలరించిన ముద్దుగుమ్మలు వీళ్లే..

సోనాల్ చౌహాన్.. ఉత్తర ప్రదేశ్‏లోని మణిపురి రాజపుత్ర రాజ కుటుంబానికి చెందినవారు.

మనీషా కోయిరాలా.. నేపాల్ రాజ కుటుంబం

సారా అలీ ఖాన్.. నవాబ్ మొహమ్మద్ మన్సూర్ ఆలీ ఖాన్ పటౌడి మనవరాలు  

అదితి రావు హైదరి.. అక్బర్ హైదరి మనవరాలు. వనపర్తి వారసురాలు. 

అదితి రావు హైదరి.. అక్బర్ హైదరి మనవరాలు. వనపర్తి వారసురాలు. 

కంగనా రనౌత్.. హిమాచల్ ప్రదేశ్‏లోని రాజ్ పుత్ కుటుంబం.