అల్లంతో గుండెలో మంట, విరేచనాలు, కడుపులో మంట సమస్యలు వేధిస్తాయి

మిరియాల వల్ల శరీరంలో  వేడి పెరుగుతుంది

వెల్లుల్లి తినడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, బ్లీడింగ్‌ వంటి సమస్యలు వస్తాయి

కారం ఎక్కువగా తీసుకుంటే శరీరం ఉష్ణోగ్రతలు పెరుగుతాయి

ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి