గుడ్డు  ప్రభావంతో శరీరం వేడిగా ఉంటుంది. గుడ్డు తినడం ద్వారా మన శరీరంలో వేడి ఉంటుంది.

గుడ్డు  ప్రభావంతో శరీరం వేడిగా ఉంటుంది. గుడ్డు తినడం ద్వారా మన శరీరంలో వేడి ఉంటుంది.

గుడ్లలో ఉండే లుటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మన కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

 కంటి దోషాలు రాకుండా చేసే ఎ, ఇ విటమినులు, జింక్, సెలీనియం గుడ్డులో ఉన్నాయి. ఇవి కంటి జీవకణాన్ని రక్షించి పోషిస్తాయి

మతిమరుపు, వణుకుడు వంటి వ్యాధులకు దూరంగా ఉండాలంటే అధిక ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి