ఉల్లిపాయ రసంలో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మొటిమల సమస్యలో చాలా మేలు చేస్తాయి.

చర్మకాంతిని పెంచుతాయిచర్మం మెరుపును పెంచడానికి, ఉల్లిపాయ రసంలో తేనె కలిపి అప్లై చేయడం కూడా చాలా మేలు చేస్తుంది.

 ముఖంలో మెరుపు పెరగాలంటే, ఒక టీస్పూన్ ఉల్లిపాయ రసంలో ఒక టీస్పూన్ తేనె కలపాలి.

 ముఖంపై మచ్చలు, పాచెస్ తొలగించడానికి ఉల్లిపాయ రసం, తేనె ఉపయోగించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ముఖంపై ఉండే ముడతలు తగ్గాలంటే ఉల్లిపాయ రసంలో ఒక చెంచా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి.

ముఖంపై ఉండే ముడతలు తగ్గాలంటే ఉల్లిపాయ రసంలో ఒక చెంచా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి.