స్టాట్యూ ఆఫ్ యూనిటీ  (597 అడుగులు, గుజరాత్)

స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ (216 అడుగులు, హైదరాబాద్, తెలంగాణ)

హనుమాన్ విగ్రహం  (171 అడుగులు, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్)

పంచముఖి హనుమాన్ విగ్రహం  (161 అడుగులు, కునిగల్, కర్ణాటక)

మురుగన్ విగ్రహం  (146 అడుగులు, సేలం జిల్లా, తమిళనాడు)

మాత వైష్ణో దేవి విగ్రహం  (141 అడుగులు, వృందావన్, ఉత్తర ప్రదేశ్)

వీర అభయ ఆంజనేయ హనుమాన్ స్వామి విగ్రహం  (135 అడుగులు, విజయవాడ, ఆంధ్రప్రదేశ్)

తిరువల్లువర్ విగ్రహం  (133 అడుగులు, కన్యాకుమారి, తమిళనాడు)

తథాగత త్సాల్  (128 అడుగులు, రావంగ్లా, సిక్కిం)

BR అంబేద్కర్ విగ్రహం  (125 అడుగులు, హైదరాబాద్, తెలంగాణ)