మార్చిలో విడుదలైన ‘కశ్మీర్ ఫైల్స్’ సుమారు రూ.400కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది
ఏప్రిల్‌లో వచ్చిన ‘కేజీఎఫ్2’ బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్లు కొల్లగొట్టింది
జూన్‌లో కమల్‌హాసన్ ‘విక్రమ్’ ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది
రూ.20కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘చార్లి 777’ ఏకంగా రూ.105 కోట్లకు పైగా రాబట్టింది
జులైలో విడుదలైన సాయిపల్లవి ‘గార్గి’ సినీ విమర్శకులు సైతం ప్రశంశలు కురిపించారు
సెప్టెంబరులో ‘పొన్నియిన్ సెల్వన్1’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకుంది
అక్టోబరులో విడుదలై కన్నడ చిత్రం ‘కాంతార’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.450కోట్ల వసూళ్లు దక్కించుకుంది
నవంబరులో విడుదలైన ‘లవ్‌టుడే’ దాదాపు రూ.70కోట్లకు పైగా వసూలు చేసింది