చర్మంపై బొబ్బలు వస్తాయి
డీహైడ్రేషన్ కారణంగా కళ్లు తిరుగుతాయి
గుండె వేగం పెరుగుతుంది
రక్త ప్రసరణ పెరిగి చీలమండలో వాపు రావొచ్చు
శరీరంలోని రక్త కణాలు కుంచించుకుపోవడం వల్ల కిడ్నీలు, లివర్ దెబ్బతింటాయి