సాధారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి వంటి లక్షణాలే గుండెపోటు లక్షణాలుగా భావిస్తాం.
కానీ మరికొన్ని లక్షణాలు కూడా గుండె పోటుకు సూచనలని మీకు తెలుసా.? వాటిలో కొన్ని..
తీవ్రమైన అలసట
రాత్రిపూట చెమటలు పట్టడం
నిద్రలేమితో బాధపడడం
తల తిరగడం, వాంతులు రావడం
నిరంతంరం వెన్ననొప్పి
ఈ విషయాలు ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.