చాలా మంది కొన్ని చుసిన విన్న భయం వేస్తుంది. దాన్నే ఫోబియా అంటారు. అలాంటి కొన్ని ఫోబియాలను ఇప్పుడు తెలుసుకుందాం

చాలామందికి ఎత్తైన ప్రదేశాలు అంటే భయం దాన్నే అక్రోఫోబియా అంటారు

కీటకాలు అంటే భయం ఉంటె అది ఏంటోమోఫోబియా

పాములంటే  భయం ఉంటె అది ఓఫిడియోఫోబియా

కుక్కలంటే భయం ఉన్నవారికి సైనోఫోబియా ఉంది అని అర్థం

ఆస్ట్రాఫోబియా ఉన్నవారికి తుఫ్ఫానులంటే భయం

సూదులంటే భయం ఉంటె అది ట్రీపానోఫోబియా

క్లోజ్డ్ ప్లేస్ అంటే అంటే భయం ఉన్నవారికి క్లాస్ట్రోఫోబియా ఉన్నట్లు