అమెరికా హైస్కూల్‌ విద్యార్థుల్లో మూడో వంతు మందికి ఐఫోన్లు ఉన్నాయి.

మెటాకు జుకర్‌బెర్గ్‌ మాతృభాషలో  'మృత్యుదేవత' అని అర్థం.

 భారత్‌లో ప్రింట్‌ అయ్యే పుస్తకాల్లో 75 శాతం పాఠ్యపుస్తకాలే.

ప్రపంచంలో అత్యంత పొల్యుటెడ్‌ సిటీస్‌లో 20 చైనాలోనే

రాణి తేనేటీగ రోజుకు 1500 గుడ్లు పెడుతుంది.