జిరాఫీ రోజుకు అర్థ గంటే నిద్రపోతుంది.
పులి ఒత్తిడికి గురైతే మనుషుల్లాగే గోళ్లు కొరుక్కుంటుంది.
ప్రపంచంలో ఎక్కువ రెస్టారెంట్‌లు ఉన్న నగరం న్యూయార్క్.
నీలి తిమింగలం గుండె 200 కిలోల బరువు ఉంటుంది.
భూమ్మీద మొత్తం చీమల బరువు, మనుషుల బరువుకు సమానం.
ఇక్కడ క్లిక్ చేయండి..