ఏటా 1 బిలియన్‌ మెట్రిక్‌  టన్నుల ఆహారం వృథా అవుతోంది.

గర్భిణీల వెంట్రుకలు, గోళ్లు వేగంగా పెరుగుతాయి

 చూయింగ్‌ గమ్‌ ఏకాగ్రతను పెంచుతుంది.

 సగటున చిన్నారులు రోజులో 300 ప్రశ్నలు అడుగుతారు.

తెనేటీగలు కొన్నిసార్లు ఇతర తేనెటీగలను కుడతాయి.