తక్కువ కేలరీలు ఉండే చెర్రీలు బరువు తగ్గిస్తాయి

మెలటోనిన్‌ వల్ల నిద్రలేమి సమస్యకు చెక్‌ 

ఆంథోసియానిన్‌ గుండె జబ్బులను తగ్గిస్తుంది 

పక్షవాతం వచ్చే  అవకాశాలు తగ్గుతాయి

 బీపీని కంట్రోల్‌లో  ఉంచుతుంది