బాలీవుడ్ సెలబ్రిటీల పెళ్లిళ్లంటే మాములుగా ఉండవు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటారు
డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ చాలామంది విదేశాల్లోని విలాసవంతమైన ప్రదేశాల్లో ఏడడుగులు నడిచారు
ప్రియాంక-నిక్ జొనాస్
రాయల్ వెడ్డింగ్ ఖర్చు రూ.105 కోట్లకు పైమాటే..
దీపిక- రణ్వీర్
ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు రూ.95 కోట్లు ఖర్చు చేశారు
అనుష్క- విరాట్
వీరి పెళ్లికి రూ.90 కోట్లు ఖర్చయింది
అభిషేక్- ఐశ్వర్య
ఈ రాయల్ వెడ్డింగ్ కు రూ. 40 కోట్లు వెచ్చించారు
శిల్పా- రాజ్ కుంద్రా
ఈ ప్రేమ పక్షుల పెళ్లికి రూ.80 కోట్లు ఖర్చు చేశారు