బాలీవుడ్ సెలబ్రిటీల పెళ్లిళ్లంటే మాములుగా ఉండవు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటారు

డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ అంటూ చాలామంది విదేశాల్లోని విలాసవంతమైన ప్రదేశాల్లో ఏడడుగులు నడిచారు

ప్రియాంక-నిక్ జొనాస్

రాయల్ వెడ్డింగ్ ఖర్చు రూ.105 కోట్లకు పైమాటే..

దీపిక- రణ్‌వీర్ 

ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌కు రూ.95 కోట్లు ఖర్చు చేశారు

అనుష్క- విరాట్ 

వీరి పెళ్లికి రూ.90 కోట్లు ఖర్చయింది

అభిషేక్- ఐశ్వర్య

ఈ రాయల్‌ వెడ్డింగ్‌ కు రూ. 40 కోట్లు వెచ్చించారు

శిల్పా- రాజ్‌ కుంద్రా

ఈ ప్రేమ పక్షుల పెళ్లికి రూ.80 కోట్లు ఖర్చు చేశారు