దేనికైనా సక్సెస్ మంత్ర.. సాధనే!
ఎంత చక్కగా సన్నద్ధం అయితే అంత ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతారు
విషయాన్ని సూటిగా, స్పష్టంగా, ఆహ్లాదకరంగా చెప్పగలగాలి
ఎక్కడ తడబడుతామో అనే భయంతోకాకుండా, బాగానే మాట్లాడుతాననే ఆశావహ దృక్పథంతో ఉండాలి
ఆడియన్స్ నాకంటే తెలివైనవారని అనుకోకుండా ఇది నేను కచ్చితంగా చేయగలను అనే దృఢచిత్తం ఉండాలి
టెంక్షన్ పడితే తెలియకుండానే బిగుసుకుపోతుంటాం. స్టేజ్ పైకి వెళ్లే ముందు దీర్ఘశ్వాస తీసుకోవాలి
బట్టీకొట్టినట్టు అప్పజెప్పకుండా సొంత మాటల్లో చెప్పాలి