ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం
ధూమపానం చేసే వారిలో
దీర్ఘకాలంగా గర్భనిరోధక మందులను వాడడం
అవసరం ఉన్నా లేకున్నా మందులు వాడడం
ఒత్తిడికి గురికావడం
పలు రకాల అనారోగ్య సమస్యలు
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలే ప్రామాణికంగా భావించాలి.