పోస్ట్‌ పెయిర్‌ కస్టమర్లకు ఎయిర్‌టెల్‌ షాకిచ్చింది

ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ రూ.499, 999, 1199, 1599 ప్లాన్లలో ఏడాది పాటు అమెజాన్‌ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుండగా..

ఇకపై కేవలం ఆరు నెలలు మాత్రమే ఆ సదుపాయం ఉండనుంది

ఏప్రిల్‌ 1 కంటే ముందు రీఛార్జి చేసుకున్న వారికి మాత్రం ఏడాది సబ్‌స్ర్కిప్షన్‌ అమలవుతుంది

ఈ నాలుగు ప్లాన్లపై అమెజాన్‌ సబ్‌స్క్రిప్షన్‌ గడువు కోత ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది